Type Anything.., You Get World Wide Search Results Here. !

శ్రీ రామాష్టోత్తర శతనామావళి

 శ్రీ రామాష్టోత్తర శతనామావళి

1. ఓం శ్రీ రామాయ నమః

2. ఓం రామభద్రాయ నమః

3. ఓం రామచంద్రాయ నమః

4. ఓం శాశ్వతాయ నమః

5. ఓం రాజీవలోచనాయ నమః

6. ఓం శ్రీమతే నమః

7. ఓం రాజేంద్రాయ నమః

8. ఓం రఘుపుంగవాయ నమః

9. ఓం జానకీ వల్లభాయ నమః

10. ఓం జైత్రాయ నమః

11. ఓం జితామిత్రాయ నమః

12. ఓం జనార్ధనాయ నమః

13. ఓం విశ్వామిత్రప్రియాయ నమః

14. ఓం దాంతాయ నమః

15. ఓం శరణత్రాణతత్పరాయ నమః

16. ఓం వాలిప్రమథనాయ నమః

17. ఓం వాగ్మినే నమః

18. ఓం సత్యవాచే నమః

19. ఓం సత్యవిక్రమాయ నమః

20. ఓం సత్యవ్రతాయ నమః

21. ఓం వ్రతధరాయ నమః

22. ఓం సదాహనుమదాశ్రితాయ నమః

23. ఓం కౌసలేయాయ నమః

24. ఓం ఖరధ్వంసినే నమః

25. ఓం విరాధవధ పండితాయ నమః

26. ఓం విభీషణ పరిత్రాత్రే నమః

27. ఓం హరకోదండఖండనాయ నమః

28. ఓం సప్తతాళప్రభేత్రే నమః

29. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః

30. ఓం జామదగ్న్య మహాదర్పదళనాయ నమః

31. ఓం తాటకాంతకాయ నమః

32. ఓం వేదాంతసారాయ నమః

33. ఓం వేదాత్మనే నమః

34. ఓం భవరోగన్య భేషజాయ నమః

35. ఓం దూషణత్రి శిరోహంత్రే నమః

36. ఓం త్రిమూర్తయే నమః

37. ఓం త్రిగుణాత్మకాయ నమః

38. ఓం త్రివిక్రమాయ నమః

39. ఓం త్రిలోకాత్మనే నమః

40. ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమః

41. ఓం త్రిలోక రక్షకాయ నమః

42. ఓం ధన్వినే నమః

43. ఓం దండకారణ్య వర్తనాయ నమః

44. ఓం అహల్యాశాపశమనాయ నమః

45. ఓం పితృభక్తాయ నమః

46. ఓం వరప్రదాయ నమః

47. ఓం జితేంద్రియాయ నమః

48. ఓం జితక్రోధాయ నమః

49. ఓం జితామిత్రాయ నమః

50. ఓం జగద్గురవే నమః

51. ఓం వృక్షవానరసంఘాతినే నమః

52. ఓం చిత్రకూట సమాశ్రియాయ నమః

53. ఓం జయంతత్రాణవరదాయ నమః

54. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః

55. ఓం సర్వదేవాది దేవాయ నమః

56. ఓం మృతవానర జీవితాయ నమః

57. ఓం మాయామరీచ హంత్రే నమః

58. ఓం మహాదేవాయ నమః

59. ఓం మహాభుజాయ నమః

60. ఓం సర్వవేదస్తుతాయ నమః

61. ఓం సౌమ్యాయ నమః

62. ఓం బ్రహ్మణ్యాయ నమః

63. ఓం మునిసంస్తుతాయ నమః

64. ఓం మహాయోగినే నమః

65. ఓం మహోదరాయ నమః

66. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః

67. ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః

68. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః

69. ఓం ఆదిపురుషాయ నమః

70. ఓం పరమపురుషాయ నమః

71. ఓం మహాపురుషాయ నమః

72. ఓం పుణ్యోదయాయ నమః

73. ఓం దయాసారాయ నమః

74. ఓం పురాణ పురుషోత్తమాయ నమః

75. ఓం స్మితవక్త్రాయ నమః

76. ఓం మితభాషిణే నమః

77. ఓం పూర్వభాషిణే నమః

78. ఓం రాఘవాయ నమః

79. ఓం అనంతగుణగంభీరాయ నమః

80. ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః

81. ఓం మాయామానుష చరిత్రాయ నమః

82. ఓం మహాదేవాది పూజితాయ నమః

83. ఓం సేతుకృతే నమః

84. ఓం జితవారాశయే నమః

85. ఓం సర్వతీర్థమయాయ నమః

86. ఓం హరయే నమః

87. ఓం శ్యామాంగాయ నమః

88. ఓం సుందరాయ నమః

89. ఓం శూరాయ నమః

90. ఓం పీత వాసనే నమః

91. ఓం ధనుర్ధరాయ నమః

92. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః

93. ఓం యజ్వినే నమః

94. ఓం జరామరణవర్జితాయ నమః

95. ఓం శివలింగ ప్రతిష్ఠాత్రే నమః

96. ఓం సర్వావగుణవర్జితాయ నమః

97. ఓం పరమాత్మనే నమః

98. ఓం పరస్మైబ్రహ్మణే నమః

99. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

100. ఓం పరస్మైజోతిషే నమః

101. ఓం పరస్మైధాఘ్నే నమః

102. ఓం పరాకాశాయ నమః

103. ఓం పరాత్పరాయ నమః

104. ఓం పరేశాయ నమః

105. ఓం పారాగాయ నమః

106. ఓం పారాయ నమః

107. ఓం సర్వదేవాత్మకాయ నమః

108. ఓం పరస్మై నమః

ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామావళిః



Top

BOTTOM