రామాయణ కావ్యంలోని నీతి
ధర్మము, అర్ధము, కామము, మోక్షము అనునవి పురుషార్ధములు. జీవితం యొక్క గమ్యం మోక్షం పొందడం. మోక్షాన్ని పొందడానికి ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించుటకు అర్ధమును, కామమును జయించాలి.
ఏ పురుషుడైనా ఏకపత్నీవ్రతుడైయుండాలి.
సత్యము చెప్పడం, మాటపై నిలబడటం
తండ్రి మాట జవదాటరాదు