Type Anything.., You Get World Wide Search Results Here. !

గుడికి వెళ్ళేటప్పుడు తల స్నానం ఎందుకు .

 గుడికి వెళ్ళేటప్పుడు తల స్నానం ఎందుకు .

తల స్నానం  చేసే  వెళితే  శరీరము  మొత్తం శుచిగా  ఉంచుకొని  దర్శనం  చేసుకున్నట్టు . మన  నిత్య కృత్యాలతో  మనసు ఎల్లప్పుడు అనేక విధాలుగా కామ , క్రోధ , లోభ , మదాలతో నిండి ఉంటుంది . ఆ మనసుని  పవిత్రంగా , పరిశుద్ధంగా  చేసుకొని వెళ్లే ఆధ్యాత్మిక శక్తి మనసుకు లేదు గనుక , కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరుచుకొని దర్శించుకుంటున్నాము .

ఈ శరీరంలా మనుసును శుచిగా , నిర్మలంగా ఉండేలా చెయ్యమని అర్ధమే పూర్తి స్నానము యొక్క భావము .



Top

BOTTOM