Type Anything.., You Get World Wide Search Results Here. !

శ్రీ శివ అష్టకమ్

 శ్రీ శివ అష్టకమ్

శివాయ నమః || 

శివ అష్టకమ్

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానన్దభాజమ్ | 

భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౧|| 


గలే రుణ్డమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలమ్ | 

జటాజూటగఙ్గోత్తరఙ్గైర్విశాలం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౨|| 


ముదామాకరం మణ్డనం మణ్డయన్తం మహామణ్డలం భస్మభూషాధరం  తమ్ | 

అనాదిం హ్యపారం మహామోహమారం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౩|| 


తటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశమ్ | 

గిరీశం గణేశం సురేశం మహేశం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౪|


గిరీన్ద్రాత్మజాసఙ్గృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహమ్ | 

పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వన్ద్యమానం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౫|| 


కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్ | 

బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౬|| 


శరచ్చన్ద్రగాత్రం గుణానన్దపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ | 

అపర్ణాకళత్రం చరిత్రం విచిత్రం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౭|| 


హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారమ్ | 

శ్మశానే వసన్తం మనోజం దహన్తం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౮|| 


స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్సర్వదా భర్గభావానురక్తః | 

స పుత్రం ధనం ధాన్యమిత్రం కళత్రం విచిత్రైః సమారాద్య మోక్షం ప్రయాతి ||౯|| 


ఇతి శ్రీశివాష్టకం సంపూర్ణమ్ ||


శ్రీ శివపూజ:

అథ ధ్యానం

శ్లో|| శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రమ్|


శూలం వజ్రం చఖడ్గం పరశుమభ యదంచ దక్షిణాంగే వహంతం|


నాగంపాశం చఘంటాం వరడమరకయుతం చాంబికాంవామభాగే


నానాలం కారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి||


శ్రీ శివాష్టోత్తర శతనామావళిః


1. ఓం శివాయ నమః

2. ఓం మహేశ్వరాయ నమః

3. ఓం శంభవే నమః

4. ఓం పినాకినే నమః

5. ఓం శశిశేఖరాయ నమః

6. ఓం వామదేవాయ నమః

7. ఓం విరూపాక్షాయ నమః

8. ఓం కపర్దినే నమః

9. ఓం నీలలోహితాయ నమః

10. ఓం శంకరాయ నమః

11. ఓం శూలపాణయే నమః

12. ఓం ఖట్వాంగినే నమః

13. ఓం విష్ణువల్లభాయ నమః

14. ఓం శిపివిష్టాయ నమః

15. ఓం అంబికానాథాయ నమః

16. ఓం శ్రీ కంఠాయ నమః

17. ఓం భక్తవత్సలాయ నమః

18. ఓం భవాయ నమః

19. ఓం శర్వాయ నమః

20. ఓం త్రిలోకేశాయ నమః

21. ఓం శితికంఠాయ నమః

22. ఓం శివాప్రియాయ నమః

23. ఓం ఉగ్రాయ నమః

24. ఓం కపాలినే నమః

25. ఓం కామారయే నమః

26. ఓం అంధకాసురసూదనాయ నమః

27. ఓం గంగాధరాయ నమః

28. ఓం లలాటాక్షాయ నమః

29. ఓం కాలకాలాయ నమః

30. ఓం కృపానిధయే నమః

31. ఓం భీమాయ నమః

32. ఓం పరశుహస్తాయ నమః

33. ఓం మృగపాణయే నమః

34. ఓం జటాధరాయ నమః

35. ఓం కైలాసవాసినే నమః

36. ఓం కవచినే నమః

37. ఓం కఠోరాయ నమః

38. ఓం త్రిపురాంతకాయ నమః

39. ఓం వృషాంకాయ నమః

40. ఓం వృషభారూఢాయ నమః

41. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

42. ఓం సామప్రియాయ నమః

43. ఓం సర్వమయాయ నమః

44. ఓం త్రయీమూర్తయే నమః

45. ఓం అనీశ్వరాయ నమః

46. ఓం సర్వజ్ఞాయ నమః

47. ఓం పరమాత్మనే నమః

48. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః

49. ఓం హవిషే నమః

50. ఓం యజ్ఞమయాయ నమః

51. ఓం సోమాయ నమః

52. ఓం పంచవక్త్రాయ నమః

53. ఓం సదాశివాయ నమః

54. ఓం విశ్వేశ్వరాయ నమః

55. ఓం వీరభద్రాయ నమః

56. ఓం గణనాథాయ నమః

57. ఓం ప్రజాపతయే నమః

58. ఓం హిరణ్యరేతసే నమః

59. ఓం దుర్ధర్షాయ నమః

60. ఓం గిరీశాయ నమః

61. ఓం గిరిశాయ నమః

62. ఓం అనఘాయ నమః

63. ఓం భుజంగభూషణాయ నమః

64. ఓం భర్గాయ నమః

65. ఓం గిరిధన్వినే నమః

66. ఓం గిరిప్రియాయ నమః

67. ఓం కృత్తివాసనే నమః

68. ఓం పురారాతయే నమః

69. ఓం భగవతే నమః

70. ఓం ప్రమధాధిపాయ నమః

71. ఓం మృత్యుంజయాయ నమః

72. ఓం సూక్ష్మతనవే నమః

73. ఓం జగద్వ్యాపినే నమః

74. ఓం జగద్గురవే నమః

75. ఓం వ్యోమకేశాయ నమః

76. ఓం మహాసేనజనకాయ నమః

77. ఓం చారువిక్రమాయ నమః

78. ఓం రుద్రాయ నమః

79. ఓం భూతపతయే నమః

80. ఓం స్థాణవే నమః

81. ఓం అహిర్బుధ్న్యాయ నమః

82. ఓం దిగంబరాయ నమః

83. ఓం అష్టమూర్తయే నమః

84. ఓం అనేకాత్మానే నమః

85. ఓం సాత్త్వికాయ నమః

86. ఓం శుద్ధవిగ్రహాయ నమః

87. ఓం శాశ్వతాయ నమః

88. ఓం ఖండపరశవే నమః

89. ఓం అజాయ నమః

90. ఓం పాశవిమోచకాయ నమః

91. ఓం మృడాయ నమః

92. ఓం పశుపతయే నమః

93. ఓం దేవాయ నమః

94. ఓం మహాదేవాయ నమః

95. ఓం అవ్యయాయ నమః

96. ఓం హరయే నమః

97. ఓం పూషదంతభిదే నమః

98. ఓం అవ్యగ్రాయ నమః

99. ఓం దక్షాధ్వరహరాయ నమః

100. ఓం హరాయ నమః

101. ఓం భగనేత్రభిదే నమః

102. ఓం అవ్యక్తాయ నమః

103. ఓం సహస్రాక్షాయ నమః

104. ఓం సహస్రపాదే నమః

105. ఓం అపవర్గప్రదాయ నమః

106. ఓం అనంతాయ నమః

107. ఓం తారకాయ నమః

108. ఓం పరమేశ్వరాయ నమః

ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామవళిః సమాప్తం.


శ్లో|| మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ|


మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల||


శ్లో|| వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం


వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిమ్|


వందే సుర్య శశాంక వహ్ని నయనం వందే ముకుందప్రియం


వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం||




Top

BOTTOM