శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః
1. ఓం సూర్యాయ నమః
2. ఓం ఆర్యమ్ణే నమః
3. ఓం భగాయ నమః
4. ఓం వివస్వతే నమః
5. ఓం దీప్తాంశవే నమః
6. ఓం శుచయే నమః
7. ఓం త్వష్ట్రే నమః
8. ఓం పూష్ణే నమ్మః
9. ఓం అర్కాయ నమః
10. ఓం సవిత్రే నమః
11. ఓం రవయే నమః
12. ఓం గభస్తిమతే నమః
13. ఓం అజాయ నమః
14. ఓం కాలాయ నమః
15. ఓం మృత్యవే నమః
16. ఓం ధాత్రే నమః
17. ఓం ప్రభాకరాయ నమః
18. ఓం పృథివ్యై నమః
19. ఓం అద్భ్యో నమః
20. ఓం తేజసే నమః
21. ఓం వాయవే నమః
22. ఓం ఖగాయ నమః
23. ఓం పరాయణాయ నమః
24. ఓం సోమాయ నమః
25. ఓం బృహస్పతయే నమః
26. ఓం శుక్రాయ నమః
27. ఓం బుధాయ నమః
28. ఓం అంగారకాయ నమః
29. ఓం ఇంద్రాయ నమః
30. ఓం కాష్ఠాయ నమః
31. ఓం ముహుర్తాయ నమః
32. ఓం పక్షాయ నమః
33. ఓం మాసాయ నమః
34. ఓం ౠతవే నమః
35. ఓం సవంత్సరాయ నమః
36. ఓం అశ్వత్థాయ నమః
37. ఓం శౌరయే నమః
38. ఓం శనైశ్చరాయ నమః
39. ఓం బ్రహ్మణే నమః
40. ఓం విష్ణవే నమః
41. ఓం రుద్రాయ నమః
42. ఓం స్కందాయ నమః
43. ఓం వైశ్రవణాయ నమః
44. ఓం యమాయ నమః
45. ఓం నైద్యుతాయ నమః
46. ఓం జఠరాయ నమః
47. ఓం అగ్నయే నమః
48. ఓం ఐంధనాయ నమః
49. ఓం తేజసామృతయే నమః
50. ఓం ధర్మధ్వజాయ నమః
51. ఓం వేదకర్త్రే నమః
52. ఓం వేదాంగాయ నమః
53. ఓం వేదవాహనాయ నమః
54. ఓం కృతాయ నమః
55. ఓం త్రేతాయ నమః
56. ఓం ద్వాపరాయ నమః
57. ఓం కలయే నమః
58. ఓం సర్వామరాశ్రమాయ నమః
59. ఓం కలాయ నమః
60. ఓం కామదాయ నమః
61. ఓం సర్వతోముఖాయ నమః
62. ఓం జయాయ నమః
63. ఓం విశాలాయ నమః
64. ఓం వరదాయ నమః
65. ఓం శీఘ్రాయ నమః
66. ఓం ప్రాణధారణాయ నమః
67. ఓం కాలచక్రాయ నమః
68. ఓం విభావసవే నమః
69. ఓం పురుషాయ నమః
70. ఓం శాశ్వతాయ నమః
71. ఓం యోగినే నమః
72. ఓం వ్యక్తావ్యక్తాయ నమః
73. ఓం సనాతనాయ నమః
74. ఓం లోకాధ్యక్షాయ నమః
75. ఓం సురాధ్యక్షాయ నమః
76. ఓం విశ్వకర్మణే నమః
77. ఓం తమోనుదాయ నమః
78. ఓం వరుణాయ నమః
79. ఓం సాగరాయ నమః
80. ఓం జీముతాయ నమః
81. ఓం అరిఘ్నే నమః
82. ఓం భూతాశ్రయాయ నమః
83. ఓం భూతపతయే నమః
84. ఓం సర్వభూత నిషేవితాయ నమః
85. ఓం మణయే నమః
86. ఓం సువర్ణాయ నమః
87. ఓం భూతాదయే నమః
88. ఓం ధన్వంతరయే నమః
89. ఓం ధూమకేతవే నమః
90. ఓం ఆదిదేవాయ నమః
91. ఓం ఆదితేస్సుతాయ నమః
92. ఓం ద్వాదశాత్మనే నమః
93. ఓం అరవిందాక్షాయ నమః
94. ఓం పిత్రే నమః
95. ఓం ప్రపితామహాయ నమః
96. ఓం స్వర్గద్వారాయ నమః
97. ఓం ప్రజాద్వారాయ నమః
98. ఓం మోక్షద్వారాయ నమః
99. ఓం త్రివిష్టపాయ నమః
100. ఓం జీవకర్త్రే నమః
101. ఓం ప్రశాంతాత్మనే నమః
102. ఓం విశ్వాత్మనే నమః
103. ఓం విశ్వతోముఖాయ నమః
104. ఓం చరాచరాత్మనే నమః
105. ఓం సూక్ష్మాత్మనే నమః
106. ఓం మైత్రేయాయ నమః
107. ఓం కరుణార్చితాయ నమః
108. ఓం శ్రీసూర్యణారాయణాయ నమః
ఇతి శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః సమాప్తం.