Type Anything.., You Get World Wide Search Results Here. !

శ్రీ మేధాదక్షిణామూర్తి

శ్రీ మేధాదక్షిణామూర్తి

ఓం అస్య శ్రీ మేధాదక్షిణామూర్తి మహామంత్రస్య శుకబ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః మేధాదక్షిణామూర్తిర్దేవతా మేధా బీజం ప్రజ్ఞా శక్తిః స్వాహా కీలకం మేధాదక్షిణామూర్తి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానమ్ –

భస్మం వ్యాపాణ్డురాంగ శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా |

వీణాపుస్తేర్విరాజత్కరకమలధరో లోకపట్టాభిరామః ||

వ్యాఖ్యాపీఠేనిషణ్ణా మునివరనికరైస్సేవ్యమాన ప్రసన్నః |

సవ్యాలకృత్తివాసాస్సతతమవతు నో దక్షిణామూర్తిమీశః ||

మూలమంత్రః –

ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||




Top

BOTTOM