Type Anything.., You Get World Wide Search Results Here. !

ఓంకారం విశిష్ట‌త - Omkara is unique

 ఓంకారం విశిష్ట‌త

మ‌న‌లో చాలామంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణానందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీతం రూపంలో ఆశ్వాదిస్తారు.

మ‌న‌లో చాలామంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణానందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీతం రూపంలో ఆశ్వాదిస్తారు. పంచ‌భూతాల్లో శ‌బ్దం అన్నింటిక‌మే ముందు ఉంటుంద‌ని పండితులు చెబుతారు. ఆ శ‌బ్దం ఆకాశం నుంచి వ‌స్తుంది. శ‌బ్దానికి ఆధారం ఓంకారం. నిజానికి ఓంకారం ప్ర‌తి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది.


‘ఓం’ అన్న‌ది మంత్రం కాదు.. మ‌త సంబంధ‌మైన‌ది అస‌లే కాదు.. వేదాల‌లో నిక్షిప్త‌మైన ఓంకార నాదం మానవ ఆరోగ్య ర‌హ‌స్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో రుషులు వాత‌వార‌ణ ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని ఉప‌వాస దీక్ష‌ల‌లో కూడా ఆరోగ్య‌వంతంగా ఉండ‌టం వెనుక ఓంకార నాద‌మే ర‌హ‌స్యం. విదేశాల్లోని విశ్వ‌విద్యాల‌యాల్లో జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో సైతం ఓంకారం మృత్యుంజ‌య జ‌పం అని బ‌య‌ట‌ప‌డింది.

ఓంకారాన్ని మ‌తాన్ని ముడిపెట్ట‌డం వ‌ల్ల ఓంకారం చేసే మేలు ప‌రిమిత‌మ‌వుతుంది.


• ఓంకారం ఉచ్చ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు

• నాభిలోంచి ల‌య‌బ‌ద్ధంగా ఓంకార ప‌దాన్ని ప‌ల‌క‌గ‌లిగితే మాన‌వుడి ఆరోగ్యం ప‌రిపూర్ణంగా ఉంటుంది.

• ఓంకారం ప‌దిహేను నిమిషాల పాటు ఉచ్చ‌రించ‌గ‌లిగితే ర‌క్త‌పోటు త‌గ్గుతుంది.

• ర‌క్త‌ ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రిగి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

• మాన‌సిక అల‌స‌ట‌, అల‌జ‌డి త‌గ్గి ప్ర‌శాంతత క‌లుగుతుంది.

• ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డుతుంది.

• జీర్ణ ప్ర‌క్రియ స‌వ్యంగా సాగుతుంది.

• కిడ్నీ వ్య‌వ‌స్థ క్ర‌మ‌బ‌ద్ధంగా ప‌నిచేస్తుంది.

• థైరాయిడ్ ప‌నితీరును క్ర‌మ‌బ‌ద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మ‌హ‌త్యం ఇదే….

----------------

ఓం.. ఓం... ఓం....

🔸ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు,

🔹వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.

🔸ప్రాచీన కాలంలో రుషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్య వంతులుగా ఉండటం వెనక ఓంకార నాదమే రహస్యం.

🔹విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది.

🔸నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలక గలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.

🔹ఓంకారం పదిహేను నిముషాల పాటు ఉచ్ఛరించ గలిగితే రక్తపోటు తగ్గుతుంది.

🔸రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

🔹మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది.

🔸ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది.

🔹జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది.

🔸కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది.

🔹థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది.

🔸ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే.

--------------




Top

BOTTOM