Type Anything.., You Get World Wide Search Results Here. !

శ్రీ అయ్యప్ప స్తోత్రం - Shri Ayyappa Stotram

 శ్రీ అయ్యప్ప స్తోత్రం

అరుణోదయసంకాశం నీలకుండలధారణం |

నీలాంబరధరం దేవం వందేఽహం బ్రహ్మనందనం || ౧ ||


చాపబాణం వామహస్తే చిన్ముద్రాం దక్షిణకరే |

విలసత్కుండలధరం వందేఽహం విష్ణునందనం || ౨ ||


వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలావిభూషణం |

వీరాపట్టధరం దేవం వందేఽహం శంభునందనం || ౩ ||


కింకిణ్యోడ్యాన భూతేశం పూర్ణచంద్రనిభాననం |

కిరాతరూప శాస్తారం వందేఽహం పాండ్యనందనం || ౪ ||


భూతభేతాళసంసేవ్యం కాంచనాద్రినివాసితం |

మణికంఠమితి ఖ్యాతం వందేఽహం శక్తినందనం || ౫ ||


ఇతి శ్రీ అయ్యప్ప స్తోత్రం |




Top

BOTTOM